-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

G.O No 21 - Declaration of Birth anniversary/Death anniversary of renowned personalities of Andhra Pradesh State as State Function – Orders

The Andhra Pradesh Government released G.O No 21 on 14.02.2019 regarding state celebrations or state functions. As per this A.P G.O No 21 - Declaration of Birth anniversary/Death anniversary of renowned personalities of Andhra Pradesh State as State Function – Orders
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్సవాలు -
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ వ్యక్తుల జయంతి / వర్ధంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకగా ప్రకటించడం - ఉత్తరువులు - జారీచేయడమయింది .
సాధారణ పరిపాలన ( ప్రోటోకాల్ . ఐ ) శాఖ తేది : 14 - 02 - 2019 జి . ఓ . ఎంఎస్ . నెం . 21 ఉత్తరువు
 క్రింద తెలిపిన ప్రసిద్ధ వ్యక్తుల జయంతి / వర్థంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది .

జయంతి ఉత్సవాలు : 

1 . శ్రీ బళ్ళారి రాఘవ ( తాడిపత్రి రాఘవాచార్యులు ) : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన ఆగష్టు 2న .
2 . త్రిపురనేని రామస్వామి చౌదరి : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన జనవరి 15న ,
3 . పుట్టపర్తి నారాయణాచార్యులు : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన మార్చి 28న ,

వర్దంతి ఉత్సవాలు : 

1 . ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి , 22న వర్దంతి .
2 . అల్లూరి సీతారామరాజు : ప్రతి సంవత్సరం మే , 7న వర్ధంతి
3 . శ్రీ పొట్టి శ్రీరాములు : ప్రతి సంవత్సరం డిసెంబరు , 15న వర్ధంతి .
అన్ని సచివాలయ శాఖలు , రాష్ట్రంలోని శాఖాధిపతులు మరియు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పై ( 1 ) వ పేరాలో పేర్కొన్న ప్రసిద్ధ వ్యక్తుల జయంతి | వర్ధంతి వార్షికోత్సవాలను రాష్ట్ర వేడుకగా తగురీతిలో జరపాలని నిర్ణయించారు.
Download The copy of  G.O No 21
Declaration of Birth anniversary/Death anniversary of renowned personalities of Andhra Pradesh State as State Function

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download