APSRTC live Track Android App వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నవి ఈ app వల్ల బస్ ఎప్పుడు మన స్టాప్ కు వస్తుందో తెలుసుకోవచ్చు , షెడ్యూల్స్ మరియు బస్సు రూట్ లు కూడా తెలుసుకోవచ్చు. మనకు కావలసిన బుస్స్ ఉన్నదో లేదో కచ్చితంగా ఏ స్టేషన్లో ఉన్నదో కూడా GPS ద్వారా ట్రాక్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగం మనం ప్రతి రోజు పాఠశాలకు బస్ ల మీద వెళ్లే వారికి ఇది చాలా ఉపసయోగం
2. మన బుస్స్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు
3. మన స్టాప్ కి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు
4. బస్ షెడ్యూల్ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా తెలుసుకునే సదుపాయం ఉన్నది.
పాఠశాలకు ప్రతి రోజు బస్సులలో ప్రయాణం చేసేవారికి ఈ app చాలా ఉపయోగం. చాలామంది వాడుచున్నారు. తెలియని వారు ఇప్పుడే Download చేసుకోండి.
Download App now and never waits or miss your bus.
APSRTC live Track App వల్ల ఉపయోగాలు:
1. మనము ఉన్న ప్రాతంలో దగ్గర లో ఉన్న బస్ స్టాప్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోవ2. మన బుస్స్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు