-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Instructions to preceding officers in Lok Sabha Elections

Here are very important Instructions to preceding officers in Lok Sabha Elections 2019 in Telugu.
PO గా నియామకం పొందగానే

  1. రెండు శిక్షణా తరగతులకు తప్పక హజరై చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవాలి.
  2. ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన Hand book లోని అంశాలను చదివి అర్ధంచేసుకోవాలి.
  3. పోలింగ్ ముందు రోజున ఉదయాన్నే డిస్ట్రీబ్యూషన్ సెంటరుకు (పంపకాల కేంద్రం) చేరుకోవాలి. RO, SOలను కలవాలి.
  4. ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామం, PS పేరు, నెంబరు వివరాలు తెలుసుకోవాలి.
  5. మీ పోలింగ్ స్టేషన్ కు అలాట్ కాబడిన OPOs, Micro observer, web casting వారిని కలవండి.
  6. డిస్ట్రిబ్యూషన్ సెంటరు (పంపకాల కేంద్రం)లో సిబ్బందితో పాటు వెళ్ళి పోలింగ్ మేటీరియల్ తీసుకోండి.
  7. మెటీరియల్ లో
(1) EVMs including VVPAT,
(2) అన్ని రకాల ఓటరు ట్యాగులు, స్ట్రీప్ సీళ్ళు, పేపరు సీళ్ళు,
(3) ప్రిసైడింగ్ ఆఫిసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి డైరి,
(4) బ్యాలట్ పేపర్లు (For tenderd votes)
(5) Marked Copies of electorols,
(6) Form 17A
(7) voter slips
(8) ఇండెలిబుల్ ఇంక్
మొ॥ చాలా ముఖ్యమైనవని గ్రహించండి.
(9)  సామాగ్రి, రికార్డులు, సర్టిఫికేట్లు.
 Elections training classes schedule 2019
  1. ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీరు తీసుకొన్న EVMs, పేపరు సీళ్ళు, ఓటర్ల జాబితా
  2.  మొ॥ వాటి S.Nos, మీ పోలింగ్ స్టేషన్ కు చెందినవా? కాదా? అని Check చేయండి.
  3. మీ PS వి కాకపోయినా, Damage జరిగివున్నా, Shortfall ఉన్నా S.Nos సక్రమంగా లేకపోయినా  R0 దృష్టికి తీసుకు వెళ్ళండి.
  4. ఆపై రూటు ఆఫీసరు, Sectoral officer, Security తో, ఎన్నికల వాహనంలో PS ను చేరుకోండి.
  5. మీరు, సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ PSలోనే రాత్రికి ఉండండి.
  6. రాత్రే polling Compartments లోకసభకు, శాసనసభకు ఏర్పాటు చేసుకోండి.
  7. పోలింగ్ కు అనుకూలంగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకోండి.
  8. పోలింగ్ అధికారులకు విధులు కేటాయించండి.
  9. పోటీలో వున్న అభ్యర్ధుల జాబితా 7A ను,
  10. PS పరిధి, D Nos, ఓటర్ల సంఖ్య తెలిపే పోస్టరులను PS ప్రవేశ ద్వారం వద్ద (బయట) ప్రదర్శనకు ఉంచండి.
  11. PS వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోండి.
  12. ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి.
  13. పోలింగ్ ఏజంట్ల నియామకం చేయండి.
  14. Mock Poll నిర్వహించండి.
  15. Mock poll గురించి డిక్లరేషన్ మరువవద్దు.
  16. కంట్రోల్ యూనిట్ లో, స్పెషల్ అడ్రస్ ట్యాగ్ లు, అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపరు సీళ్ళు, స్ట్రీప్ సీళ్ళు మొదలైనవి బిగించండి.
  17. బ్యాటరీ గురించి ఆలోచన వద్దు.
  18. BUలు, VVPATs కంపార్ట్ మెంట్ లో ఉంచి, cu తో అనుసంధానం చేయండి.
  19. ఓటర్లు క్యూలో ఉండేలాగున చూడండి.
  20. పోలింగ్ ప్రారంభించండి.
  21. Evms మొరాయిస్తే వెంటనే SO కు తెలియచేయండి.
Download Full Instructions of Preceding Officers in Lok Sabha Elections

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download