-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Govt of India Instructions on School Bag weight , Introducing Subjects in classes, Home work

The department of education additional subjects weight of school bag instructions issued

The Ministry of Human Resource Development has instructed all the states and union territories to formulate guidelines to regulate the teaching of subjects and weight of schools school bags in accordance with the Government of India instructions. therefore all the schools under the department of education are hereby directed to strictly comply the following instructions with immediate effect.
* పుస్తకాల సంచి బరువు తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆదేశం*
★ ప్రాథమిక పాఠశాలస్థాయిలో విద్యార్థుల పుస్తకాల సంచి బరువును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ.
★ తాము సూచించిన మార్గదర్శకాలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది.
* సంబంధిత ఆదేశాల ప్రకారం..*
★ 1, 2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దు.
★ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతులకు భాష, గణితం, 3-5 తరగతులకు భాషలు, సామాన్యశాస్త్రం(ఈవీఎస్‌), గణితం తప్ప పాఠశాలలు ఇతర సబ్జెక్టులను పెట్టకూడదు.
★ అదనపు పుస్తకాలను తీసుకురావాలంటూ విద్యార్థులను పాఠశాలల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు.
★ ఒకవేళ అదనపు మెటీరియల్‌ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు.

  1. homework shall not be assigned to the students of class 1 and 2 
  2. school should not prescribe any other subjects except language and mathematics for class 1 and 2 and languages EVS and mathematics for class 3rd to 5th students as prescribed by the NCERT.
  3. a student should not ask to bring additional books extra materials and the weight of the school bag should not exceed the following limit
Class Weight of the School Bag
I-II 1.5kg
III-V 2-3Kg
VI&VII 4Kg
VIII&IX 4.5Kg
X 5Kg
Govt of India Instructions on School Bag weight

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download