How to change my atm card online without going to my bank
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో గల బ్యాంకులకు తమ యొక్క కస్టమర్ల వద్ద ఉన్న పాత magnatic స్ట్రిప్ ఆధారిత ఏటీఎం లేదా డెబిట్ కార్డుల స్థానంలో EMVఅనగా (Europay Master Card and Visa) chip ఆధారిత ఏటీఎం కార్డులు గా మార్చవలసిందిగా ఆగస్టు 27, 2015 తేదీన ఒక సర్కులర్ రూపంలో ఆదేశించడం జరిగింది. ఇలా పాత magnatic స్ట్రిప్ ఆధారిత ఏటీఎం కార్డుల స్థానంలో chip ఆధారిత ఏటీఎం కార్డులుగా మార్చుకోవడానికి తుది గడువు డిసెంబర్ 31, 2018 విధించింది.దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు వెంటనే ఏటీఎం కార్డుల మార్పును గుర్తు చేస్తూ ఇటీవల సంక్షిప్త సందేశాలు పంపిస్తుంది. అలాగే క్రొత్త atm కార్డ్ లను పంపిస్తుంది. ఒకవేళ మనకు ఇంకా అది అందకపోయినట్లైతే, మన దగ్గర పాత magnatic స్ట్రిప్ ఆధారిత ఏటీఎం కార్డులు ఉంటే వాటిని కొత్త chip ఆధారిత ఏటీఎం కార్డులు గా మార్చుకోవాలి దీనికిగాను మనకు రెండు పద్ధతులు కలవు. మరిన్ని వివరాలు క్రింది వీడియో లో కలవు.
1 comments:
Nice