-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

AP SSA outsourcing vacancy posts notification and guidelines-ఎస్ ఎస్ ఏ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ

AP SSA outsourcing vacancy posts notification and guidelines-ఎస్ ఎస్ ఏ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ
సర్వ శిక్ష అభియాన్ లో పొరుగు సేవల ద్వారా నియామకం కానున్న పోస్టుల భర్తీ కి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు బుధవారం విశాఖపట్నంలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరి ఉత్తర్వులు జరిచేసారు. గతంలో ఈ పోస్టులకు నిరుద్వోగుల నుంచి తీవ్రపోటీ  ఉండటంతో దళారులు అక్రమ వసూళ్ళుకు పాల్పడుతున్నారన్న  ఆరోపణల నేపధ్యం లో నియామక ప్రక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే. సర్వశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలో పొరుగు సేవల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టాలని, నెల రోజుల కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరపాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉతర్వులు విడుదల చేసారు. ఈ ఉతర్వులు ప్రకారం సిఆర్టి, ఎస్ఓ, తదితర అధ్యాపక పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్ ల పర్యవేక్షణలో రాత పరిక్ష నిర్వహించిన అనంతరం పోస్టులు భర్తీచేస్తారు. మిగిలిన నాన్ టిచింగ్ పోస్టులు జిల్లాల వారిగా ఆయా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఏజెన్సీలు భర్తీ చేస్తారు. 24 విభాగాలలో పోస్టులు భర్తీ కానున్నాయి.

District wise SSA outsourcing posts vacancy list:

AP SSA outsourcing vacancy posts notification and guidelines

Constitution of District level Committee for selection of SSA Vacancies:

A District Level Committee shall be constituted under the Chairmanship of nominee of the District Collector. The Committee shall comprise of the following:
i) Nominee of District Collector Chairman (In the Cadre of Joint Collector)
ii) District Educational Officer Member
iii) Principal DIET Member
iv) Project Officer, SSA Member Convener
The above Committee will ensure that the entire process of recruitment of all category posts on outsourcing basis is as per the guidelines

Rule of Reservation:

The District Level Committee shall ensure that the outsourcing agency shall follow the Rule of Reservation as prescribed in the A.P. State Subordinate Service Rules, 1996. Further, it shall also be ensured that Ij3rd of every category to the extent possible will be filled up by Women candidates.

Age: No person shall be eligible for any post unless he/she is above 18 years and below 39 years of age as on 01.07.2018. However, in case of SC,ST and OBC candidates the maximum age limit shall be 44 years and in case of physically challenged candidates the maximum age limit shall be 49 years.
Download Eligibility and Guidelines
Download Post wise Qualification Details


Get updates from this Blog via Email :

1 comments:


Download our Android App here and get updates instintly
Download