swatch sarvekshan program instructions
- Toilets కి withe wash లేదా paint వేయించాలి.
- Toilets వద్ద ఫినాయిల్స్ లేదా ఆసిడ్ వాడగలరు.
- Toiles వద్ద రన్నింగ్ వాటర్ లేని యెడల బకెట్ మరియు మగ్ ని వాడగలరు.
- Toilets కి మైనర్ repair వుంటే చేయించాలి.
- Toilets వద్ద సోప్ మరియు టవల్ ని ఉంచాలి.
- Drinking వాటర్ వద్ద (మధ్యాహ్న భోజనం) హాండ్ వాష్ కొరకు సోప్ లేదా లిక్విడ్ ని వుంచాలి.
- స్వచ్చ సర్వేక్షన్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.
- బహిరంగ మలమూత్ర విసర్జన గురించి అవగాహన. మురుగు నీటి నిర్వహణ గురించి అవగాహన కలిపించాలి.
- సీజనల్ వ్యాధులు / అంటు రోగాల గురించి అవగాహన. స్వచ్చ సర్వేక్షన్ గురించి పాఠశాల అసెంబ్లీ సమయాల్లో చెప్పాలి.
- విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
- ప్రతి పాఠశాలలో మొక్కలు నాటించాలి.
- ప్రతి విద్యార్థి ఐదు కంటే ఎక్కువ మొక్కలు నాటాలి.
- డస్ట్ బిన్ లను ప్రతి పాఠశాలలో మరియు ప్రతి తరగతి గది లో వుంచవలెను.
- తడి చెత్త, పొడి చెత్త గురించి తెలియజేయాలి.
- పాఠశాల పరిశుభ్రత లో స్పెషల్ వర్కర్ దే బాధ్యత.
- వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత.
- అంగన్ వాడీ కేంద్రాలు పై నియమాలు పాటించాలి.
- పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలు పాఠశాలతో సమిష్టి బాధ్యత వహించి సహకరించు కోవాలి.
- గ్రామం లోని ప్రతి ఇల్లు మరుగుదొడ్లను ఉపయోగించాలి.
- గ్రామం లో చెత్త రవాణా సైకిళ్ళను ఉపయోగించాలి.
- ప్లాస్టిక్ ని నిషేదించాలి.
- అవగాహన కొరకు ర్యాలీలతో స్పెషల్ ఆఫీసర్ లు అవగాహన కల్పించాలి.
- ప్రతి గ్రామానికి 100 పాయింట్లు. అందులో పాఠశాలకు 30 పాయింట్లు, గ్రామ పరిసరాలకు 70 పాయింట్లు.
- స్వచ్చ్ సర్వేక్షణ్ లో మొదటి స్థానం సాధించిన గ్రామానికి 5 లక్షల బహుమతి. రెండవ స్థానం కి 4 లక్షలు, మూడవ స్థానం కి 3 లక్షలు బహుమతి అందజేయబడును.