-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Jio monsoon hangama ఆఫర్ విశేషాలు - jio phone నిజంగానే 501రూ. లకు వస్తుందా

Jio monsoon hangama ఆఫర్ విశేషాలు - jio phone నిజంగానే 501రూ. లకు వస్తుందా?


  1. Jio Phone monsoon Hungama ఆఫర్ ద్వారా  చాలామందిని ఆకర్షిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ Mansoon Hungama ఆఫర్ ద్వారా కేవలం 501 రూపాయలకే Jio Phone సొంతం చేసుకోవచ్చు. 
  2. దీనికి గాను మీరు చేయవలసిందల్లా ప్రస్తుతం మీరు వాడుతున్న ఏదైనా ఇతర కంపెనీకి చెందిన ఫీచర్డ్‌ఫోన్‌ని సమర్పించవలసి వుంటుంది.(పాతఫోన్ పనిచేస్తున్నది అయి ఉండాలి, చార్జర్ కూడా ఇవ్వాలి అని retailer చెప్తున్నాడు) 
  3. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గత ఏడాది విడుదలైన Jio Phone మొదటి మోడల్ మాత్రమే ఇలా 501 రూపాయికి లభిస్తుంది. 
  4. తాజాగా విడుదల చేసిన Jio Phone 2 ఈ పద్ధతి ద్వారా కొనుగోలు చేయటానికి సాధ్యపడదు. 
  5. మీ దగ్గర ఉన్న ఫీచర్డ్ ఫోన్‌ని ఎక్చేంజ్ చేసుకున్న తర్వాత జియో నెట్వర్క్ లో జియో సేవలను పొందటం కోసం మీరు ప్రతీ నెలా 99 రూ. చొప్పున 6నెలలకు 594 తో ఇప్పుడే రీఛార్జి చేసుకోవలసి ఉంటుంది. అంటే మొత్తం మనం 1095రూ. చెల్లించాలన్నమాట. 
  6. 594 రూపాయల ప్లాన్ ద్వారా 6నెలల పాటు రోజుకి 0.5GB చొప్పున మొబైల్ డేటా తో పాటు ఉచిత వాయిస్ కాల్స్ మరియు నెలకు 300sms లు లభిస్తాయి.
  7.  ఇకపోతే ప్రస్తుతానికి ఈ ఎక్చేంజ్ ఆఫర్ ద్వారా  మీరు తీసుకోబోతున్న JioPhoneలో Whatsapp, Facebook, Youtube  వంటి అప్లికేషన్లు ఏవి లభించవు. 
  8.  ఆగస్టు 15 నుండి Jio Phone, Jio Phone 2కి ఇవి అందించబడతాయి.

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download