-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

How to know submitted MDM app online attendance of previous month or previous date

How to know submitted MDM app online attendance of previous month or previous date:

  1. మనం గతంలో MDM app ద్వారా పంపించిన హాజరు వివరాలు MDM app లో ప్రస్తుత నెలలోనివి మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
  2. ఒకవేళ ఆగస్టు 1వ తేదీన జులై నెలలో హాజరు వివరాలు చూద్దామంటే చూడటానికి కుదరదు. 
  3. దీనికోసం ఒక ఉపయోగకరమైన webpage ను  ebadi.in నందు అందుబాటులో ఉంచడం జరిగింది. 
  4. ఈ పేజీ లో మన యొక్క dise కోడ్ మరియు మనకు కావలసిన తేదీ అది ఏ నెలలో అయినా ఎంటర్ చేసి మనం పంపించిన హాజరు వివరాలు తెలుసుకోవచ్చు. 
  5. MDM monthly formats నింపినపుడు దీని అవసరం చాలా ఉంది. 
  6. bookmark చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. 
Go to mdm app attendance page

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download