GANAweb.info Know Your/Family members Health Card Status Mandal wise MDM online daily Status Know Your school Strength as per Child Info

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

CFMS లో జీతం బిల్ చేయు విధానం

CFMS లో జీతం బిల్ చేయు విధానం:

CFMS లో జీతం బిల్ చేయు విధానం

  1. ముందు మీ CFMS Id తో లాగిన్ అవ్వండి.
  2. Expenditure Tab లో Workflow configuration పై click చేయండి.
  3. అందులో Maker,Submitter ను create చేయండి.Checker mandatory కాదు.
  4. తర్వాత మన పాత పద్దతిలో బిల్లు DDO Req లో submit చేయండి.
  5. సుమారు అరగంట తర్వాత అది CFMS లో reflect అవుతుంది.
  6. CFMS లో Expenditure tab లో Bill life cycle mangmt పై click చేయండి.
  7. అందులో మీ బిల్లు కనబడుతుంది.
  8. దానిపై click చేసి వివరాలు సరిచూసుకొని, అవసరమైన డాక్యుమెంట్లు pdf scan కాపీలు attache చేసి Submit చేయండి.
  9. అక్కడి తో మీ బాధ్యత అయిపోతుంది...

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download